Schools, hospitals, clinics, small businesses కోసం enquiries తెచ్చే websites, landing pages, admission & patient enquiry systems. Sales psychology తో design చేస్తాం.
Design మాత్రమే కాదు. Visitor ని enquiry గా, enquiry ని customer గా మార్చే system.
Mobile లో fast గా open అయ్యే professional website. మీ services, timings, location, contact అన్నీ ఒకే చోట.
Admissions, health camps, offers, events కోసం ఒకే goal తో పనిచేసే page. Enquiry form + WhatsApp తో.
"School near me", "clinic near me" అని search చేసినప్పుడు మీరు కనిపించేలా setup & optimisation.
Enquiry వచ్చిన వెంటనే reply. ఏ lead మిస్ అవ్వకుండా simple follow-up system.
Parent portal, appointment booking, fee reminders లాంటి మీ business కి కావాల్సిన tools.
Google & Meta ads తో మీ landing pages కి సరైన audience ని తీసుకురావడం.
మూడు రకాల businesses కోసం ప్రత్యేకంగా build చేసిన solutions.
Admission season లో seats నింపే system.
Patients మిమ్మల్ని సులభంగా కనుగొని, సంప్రదించేలా.
Shops, boutiques, restaurants, services కోసం.
సింపుల్ process. మీ time waste అవ్వదు.
మీ ప్రస్తుత online presence check చేసి, gaps చూపిస్తాం.
మీ customers ఏం వెతుకుతున్నారో దాని ప్రకారం content ప్లాన్.
Design, mobile testing, forms, WhatsApp setup చేసి live.
Monthly updates, కొత్త campaign pages, lead reports.
Transparent pricing. మీ requirement ని బట్టి final quote ఇస్తాం.
కొత్తగా online కి వస్తున్నవారికి
Starting from₹7,999
Professional presence కోసం
Starting from₹24,999
Schools & hospitals కి best
Starting from₹49,999
Website ని active గా ఉంచడానికి
Starting from₹2,499/month
Domain cost, paid ads budget extra. Prices GST కాకుండా.
చాలామంది websites "అందంగా" చేస్తారు. మేము అవి "అమ్మేలా" చేస్తాం.
Founder, Skill Up Nex Gen · Neuro Marketing & Sales Psychology Expert. Business owners కి sales, marketing నేర్పిన అనుభవాన్ని ఇప్పుడు మీ website లో పెడుతున్నాం.
Starter page సాధారణంగా 5–7 రోజులు, business website 2–3 వారాలు. మీ content (logo, photos, details) త్వరగా ఇస్తే ఇంకా fast గా అవుతుంది.
మీ పేరు మీదే. మీ business identity మీదే ఉండాలి.
Work మొదలుపెట్టే ముందు 50% advance, launch సమయంలో మిగిలిన 50%. Monthly care plan ప్రతి నెలా.
Package లో revisions included. Launch తర్వాత updates Monthly Care plan లో, లేదా ప్రతి update కి separate గా.
అవసరం లేదు. మీ business details ఇస్తే చాలు, content మేమే రాస్తాం. Telugu, English లేదా mix లో.
Free audit తో దాన్ని check చేస్తాం. మెరుగుపరచొచ్చా, లేక కొత్త landing pages add చేయాలా అనేది honest గా చెప్తాం.
మీ details ఇవ్వండి. 24 గంటల్లో మీకు call చేసి, మీ business కి ఏది సరిపోతుందో చెప్తాం. ఎలాంటి obligation లేదు.
2 నిమిషాలు మాత్రమే.